దీపికా పడుకొనే

Deepika Padukone Instagram Pics: బాలీవుడ్ లో ఎన్నో సంవత్సరాలనుంచి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నటి దీపికా పడుకొనే.

';

దీపికా పడుకొనే

రణవీర్ సింగ్ ని ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న దీపిక ప్రస్తుతం కూడా వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉంది.

';

దీపికా పడుకొనే

ఈ హీరోయిన్ నుంచి వచ్చిన జవాన్ ..పఠాన్ సినిమాలు హిందీలోనే కాకుండా అన్ని భాషలలో సూపర్ హిట్ సొంతం చేసుకున్నాయి.

';

దీపికా పడుకొనే

ప్రభాస్ కల్కి 2898AD సినిమా ద్వారా తెలుగు ఎంట్రీ ఇవ్వనుంది.

';

దీపికా పడుకొనే

ప్రస్తుతం హృతిక్ రోషన్ చేసిన ఫైటర్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది ఈ హీరోయిన్.

';

దీపికా పడుకొనే

ఈ నేపథ్యంలో దీపికాస్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తున్న ఫోటోలు సైతం తెగ వైరల్ అవుతున్నాయి.

';

దీపికా పడుకొనే

ముఖ్యంగా బిస్కెట్ స్వెటర్ వేసుకుని దీపికా షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

';

VIEW ALL

Read Next Story