'కల్కి’ ‘దేవర’ సహా ఈ యేడాది ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సినిమాలు ఇవే..

';

కల్కి 2898 AD

కల్కి 2898 AD (Kalki 2898 AD) - జూన్ 27 విడుదల.. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణే, దిశా పటానీ ముఖ్య తారాగణం

';

దేవర పార్ట్ -1

దేవర పార్ట్ -1 - (Devara Part -1) - సెప్టెంబర్ 27 విడుదల.. ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ ముఖ్య తారాగణం

';

NBK 109

NBK 109 అక్టోబర్ రిలీజ్ డేట్.. అనౌన్స్ చేయలేదు. ఈ సినిమా అక్టోబర్ 10న విజయ దశమి కానుకగా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.

';

పుష్ప 2 - ది రూల్

పుష్ప 2 - ది రూల్ (Pushpa 2 - The Rule) - డిసెంబర్ 6 విడుదల.. అల్లు అర్జున్, రష్మిక మందన్న, సునీల్, ఫహద్ ఫాజిల్, అనసూయ ముఖ్య తారాగణం

';

ఓజీ

ఓజీ (OG) - 27 సెప్టెంబర్ విడుదల తేది అనౌన్స్ చేసినా.. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడంతో ఈ సినిమా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి.

';

సరిపోదా శనివారం

సరిపోదా శనివారం - (Saripoda Sanivaaram) - ఆగష్టు 29 విడుదల..

';

డబుల్ ఇస్మార్ట్

డబుల్ ఇస్మార్ట్ (Double Ismart)- పుష్ప 2 పోస్ట్ పోన్ కావడంతో ఆగష్టు 15న రాబోతుంది.

';

హరి హర వీర మల్లు

హరి హర వీర మల్లు (Hari Hara Veera Mallau) - విడుదల తేదీ అనౌన్స్ చేయలేదు. ఈ యేడాది ఉండే అవకాశం ఉంది.

';

గేమ్ ఛేంజర్

గేమ్ ఛేంజర్ (Game Changer) - ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించలేదు. డిసెంబర్ చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది.

';

VIEW ALL

Read Next Story