TGPSC Group 1 main examination: తెలంగాణలో ఇటీవల గ్రూప్ ఎగ్జామ్ లు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాాగా, జరిగిన ఎగ్జామ్ లో ఒక మహిళ మాస్ కాపీయింగ్ పాల్పడుతూ దొరికిపోయినట్లు తెలుస్తొంది.
Telangana High Court: హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైనట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో దీనిపై హైకోర్టు తెలంగాణ సీఎస్ లతో పాటు, హైడ్రా అధికారులకు కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తొంది.
Battalion Constable Protest: పిల్లలతో సహా కానిస్టేబుళ్ల భార్యలు చేసిన ఉద్యమానికి ఎట్టకేలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగివచ్చింది. సెలవుల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
Target BRS: రేవంత్ సర్కార్ దగ్గర బీఆర్ఎస్ నేతల హిట్ లిస్ట్ రెడీ అయ్యిందా..! కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ధరణి కేసులో విచారణ తుదిదశకు చేరుకుందా..! అటు విద్యుత్ కొనుగోళ్ల అంశంలోనూ బీఆర్ఎస్ నేతలు కటాకటాల వెనక్కి వెళ్లాల్సిందేనా.. ఇదే విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పకనే చెప్పేశారా..! ఇంతకీ బీఆర్ఎస్ పార్టీలో జైలుకు వెళ్లే పెద్ద తలకాయలు ఎవరివి..!
Jagga Reddy Back Support To Jeevan Reddy: జగిత్యాలలో జీవన్ రెడ్డి పరిస్థితి చూసి మరో ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి పరిస్థితి ఎవరకు రావొద్దని ఆవేదన చెందారు.
Pending DAs in Telangana: తెలంగాణ కేబినెట్ మీటింగ్ రేపు (శనివారం) జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. కొత్త ఆర్వోఆర్ చట్టానికి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. మూసీ నివాసితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారంపై కేబినెట్లో చర్చింనున్నారు. ఇక ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న పెండింగ్ డీఏలపై కూడా కీలక నిర్ణయం తీసుకోనుంది.
KT Rama Rao Emotional On Road Accident: రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్న కేటీఆర్ మార్గమధ్యలో రోడ్డు ప్రమాదాన్ని చూసి చలించిపోయారు. వెంటనే బాధితులకు సహాయం చేశారు.
ktr hot comments on ponguleti: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల మంత్రి పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తొంది. దీంతో మళ్లీ తెలంగాణలో రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి.
Ex Minister Srinivas Goud News: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమయంలో జరిగిన అవినీతిపై సీరియస్‌గా ఉంది. ఆయన తమ్ముడు శ్రీకాంత్ గౌడ్‌ను అరెస్ట్ చేసేందుకు రెడీ అవుతోంది.
Konda Vs KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద అయిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో నాగార్జునతో పాటు కేటీఆర్.. కొండా సురేఖపై పరువు నష్టం కేసు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు కొండా సురేఖకు కోర్టు మొట్టికాయలు వేసింది.
Agori Escaped From Accident: ఇటీవలె ముత్యాలమ్మ ఘటన నుంచి అఘోరీ మాత బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ముత్యాలమ్మ గుడిని సందర్శించి అక్కడ ఆమె పూజలు చేశారు. ఆ తర్వాత హిందూ మతం గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ, టీవీ ఛానళ్లక ఇంటర్వ్యూలు ఇస్తూ హల్చల్ చేస్తూ మరింత వైరల్ అయ్యారు. అయితే, నిన్న అఘోరీ కారుకు ప్రమాదం తప్పింది. ఆమె కేథారీ బాబా దర్శనానికి బయలుదేరారు. మార్గమధ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే, ఈ ఘటనలో అఘోరీ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.