Major Decisions Taken By Telangana Cabinet: రాష్ట్రంలో జరుగుతున్న కీలక పరిణామాల నేపథ్యంలో సమావేశమైన తెలంగాణ మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా మెట్రో రైలు పథకంపై సమీక్ష చేసింది.
Telangana Govt Employees Welcomes One DA Approve: ఏళ్లుగా ఎదురుచూస్తున్న డీఏను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే మిగతావి కూడా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
Telangana Cabinet Approved For Only One DA: దీపావళి పండుగకు ప్రభుత్వం భారీ శుభవార్త ఉంటుందని ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ తగిలింది. రెండు డీఏల స్థానంలో ఒకటే డీఏ ఇస్తానని ప్రకటించడం కలకలం రేపింది.
Megha Krishna Reddy Donates Rs 200 Cr To Telangana: ఇన్నాళ్లు రాజకీయాల కోసం విమర్శించిన వ్యక్తినే తిరిగి రేవంత్ రెడ్డి తన పంచన చేర్చుకున్నారు. కేసీఆర్‌పై విమర్శలకు పావుగా వాడుకున్న మేఘా కృష్ణారెడ్డిని కాంగ్రెస్ జట్టు కట్టింది.
HYDRA 100 Days Completed: తెలంగాణ సర్కార్ హైడ్రాను ప్రారంభించి ఈరోజుకి వంద రోజులు కావస్తోంది. ఇన్ని రోజుల్లో హైడ్రా చేసిన పని ఏంటి.. ఎన్ని వందల ఎకరాలను స్వాధీనం చేసుకుంది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Telangana BJP Plan to GHMC Election: తెలంగాణలో మరింత బలపడేందుకు కమలం పార్టీ ప్లాన్ మార్చిందా..! కొద్దిరోజులుగా స్తబ్ధుగా ఉన్న నేతల్లో కొత్త జోష్ నింపే ప్రయత్నం చేస్తోందా..! త్వరలో గ్రేటర్ హైదరాబాద్‌లో ఎన్నికలు జరగబోతున్నాయి. అంతలోపు పదునైన వ్యూహాలతో రేవంత్ సర్కార్‌ను ఇబ్బంది పెట్టేందుకు కమలం నేతలు ప్రణాళికలు రచిస్తున్నారా..! ఇంతకీ కమలం పార్టీ నేతల వ్యూహా మేంటి..!
Minister Ponguleti Srinivas Reddy: ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనదైన మార్క్ చూపిస్తున్నారా..! తన సొంత నియోజకవర్గంలో సీపీఎం పార్టీ నేతలకు బంపరాఫర్ ప్రకటించారా..! మంత్రి పొంగులేటి ఆఫర్‌తో సీపీఎం నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా..! ఇంతకీ పాలేరు మంత్రి పొంగులేటి ఏం చేస్తున్నారు..!
Telangana DGP Serious On Police Constable: రాష్ట్రంలో ఒకే పోలీస్ విధానాన్ని అమలు చేయాలని కానిస్టేబుల్స్ చేపట్టిన ఆందోళనపై పోలీస్ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించొద్దని కోరింది. వెంటనే ఆందోళనలు విరమించాలని విజ్ఞప్తి చేసింది.
Telangana DA Announcement: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. ఉద్యోగులకు దీపావళి కానుకగా ఒక డీఏ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Jagga Reddy Fires On KTR: మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి బూతులతో రెచ్చిపోయారు. అధికారం పోయేసరికి ఇద్దరికి పిచ్చిపట్టిందన్నారు. అమెరికాలో ఉండి తమపై ట్రోల్స్ చేస్తున్నారని.. వాడు దొరికితే బట్టలు ఊడదీసి కొట్టేవాడినని అన్నారు.
Telangana Cabinet meeting: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు తెలంగాణలో కేబినెట్ మీటింగ్ జరగనుందని తెలుస్తొంది. తెలంగాణలో పలు అంశాలపై లోతుగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.