Telangana Family Survey: తెలంగాణలో మళ్లీ పదేళ్ల తర్వాత సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నారు. అయితే ఇప్పటికే హైడ్రా దాడులతో భయాందోళన చెందుతున్న ప్రజలకు తాజాగా కుటుంబ సర్వే చేస్తుండడంతో భయాందోళన వ్యక్తమవుతోంది.
Makthal RTC Bus Stand Theft:తెలంగాణలో దొంగలు రెచ్చిపోతున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్‌లో పట్టపగలే ఆర్టీసీ బస్టాండ్‌లో దొంగతనం జరిగింది. నగలు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బును ఎత్తుకెళ్లిన సంఘటన వైరల్‌గా మారింది.
Telangana Comprehensive House To House Survey 2024: తెలంగాణలో పదేళ్ల తర్వాత మళ్లీ సర్వే జరగనుంది. అయితే ఇప్పటికే హైడ్రాతో భయాందోళన చెందుతున్న ప్రజలకు సర్వే చేయిస్తుండడంతో భయాందోళన చెందుతున్నారు.
Balkonda Constituency: నిజామాబాద్‌లో బీఆర్ఎస్ కంచుకోట బీటలు వారుతోందా..! మాజీమంత్రి వేముల ప్రశాంత్‌కు ప్రశాంతత కరువైందా..! బాల్కొండలో వేములకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఆ లీడర్ ఎవరు? ఈ నేత దెబ్బకు నిజామాబాద్‌లో కారు పార్టీ ఖాళీ కావాల్సిందేనా..!
Revanth Reddy Hot Comments In Chit Chat: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం లక్ష్యంగా రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మొదలుకుని హరీశ్ రావు వరకు అందరినీ ఫినిష్ చేస్తానని సంచలన ప్రకటన చేశారు.
Ex CM KCR: బీఆర్ఎస్ మహిళా లీడర్లలో తీవ్ర అసంతృప్తి పెరిగిపోతోందా..! ఆరు నెలలుగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలి పోస్టును గులాబీ బాస్ కేసీఆర్ ఎందుకు భర్తీ చేయడం లేదు..! ఇటీవల మంత్రి కొండా సురేఖకు ఎపిసోడ్లో గట్టిగా కౌంటర్ ఇవ్వలేని పరిస్థితి నెలకొందని పార్టీలో చర్చ జరుగుతోందా..! ప్రస్తుత తరుణంలో రాష్ట్ర మహిళా చీఫ్ పోస్టు భర్తీ అనివార్యమని నేతలు భావిస్తున్నారా..! మరి ఈ విషయంలో బీఆర్ఎస్ హైకమాండ్ ఆలోచన ఎలా ఉంది..!
Telangana Politics: ఆయనో అధికార పార్టీ ఎమ్మెల్యే.. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కీలకంగా ఉన్నారు..! కానీ ఈ మధ్య ఆయన తీరు స్వపక్షంలో విపక్షంలా మారిందనే చర్చ జరుగుతోంది. ఓ మంత్రి అండదండలతో సొంత పార్టీనే ఆ ఎమ్మెల్యే టార్గెట్ చేశారా..! ప్రజా సమస్యలపై అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారా..! ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే.. ఏంటా కథా..!
Padi Kaushik Reddy Fires On CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. డ్రగ్స్ కేసులో కేటీఆర్‌ను ఇరికించాలని చూశారని అన్నారు. తన ఫోన్లు టాప్ చేస్తున్నారని ఆరోపించారు.
Revanth Reddy First Reaction About Raj Pakala Party: తెలంగాణలో తీవ్ర కలకలం రేపిన మాజీ మంత్రి కేటీఆర్ బావ మరిది పార్టీ వ్యవహారంపై తొలిసారి రేవంత్ రెడ్డి స్పందించారు.
Harish Rao Renames To Revanth Reddy: అన్ని హామీలు ఎగవేస్తున్న రేవంత్ రెడ్డిని ఎగవేతల రెడ్డిగా పిలుస్తానని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఇకపై అదే పేరుతో పిలుస్తానని ప్రకటన చేశారు.
Electricity Charges Hike Celebrations: రెండు రోజుల్లో దీపావళి పండుగ ఉండగా.. అంతకుముందే కేటీఆర్ ప్రజలను పండుగ చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యుత్ ఛార్జీల పెంపును తాము ఆపినందుకు సంబరాలు చేసుకోమన్నారు.
Runamafi In telangana: రైతులకు రేవంత్ సర్కార్ ఎగిరి గంతేసే వార్త చెప్పింది. దీపావళి తర్వాత రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. దీంతో పండుగ ముందే రైతులకు తీపి కబురు అందింది. రేవంత్ సర్కార్ మొన్నే ఒక డీఏ ఇవ్వనున్నట్లు కేబినెట్ మీటింగ్‌లో ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా దీపావళి తర్వాత రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది.పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Telangana IAS Officers Transfers: దీపావళి పండుగ ముందు మరోసారి భారీ ఎత్తున ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేసింది రేవంత్ సర్కార్. సోమవారం ఈ బదిలీలపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 13 ఐఏఎస్ ఆఫీసర్లు, నలుగురు ఐఎఫ్ఎస్, 70 స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్స్, డిప్యటీ కలెక్టర్లను బదిలీ చేశారు.
KTR With Bucchamma Family: హైడ్రా పేరుతో బీభత్సం సృష్టిస్తుండడంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకోగా వారి కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. బుచ్చమ్మను రేవంత్ ప్రభుత్వం చేసిన పెద్ద హత్యగా కేటీఆర్ పేర్కొన్నారు.
Hyderabad Developments Works Review: విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులపై సమీక్ష చేపట్టారు.
Telangana ERC Revised Electricity Charges: ఛార్జీల పెంపు లేదంటూనే ఈఆర్సీ కమిషన్ విద్యుత్ ఛార్జీల భారం మోపింది. పేదలకు మినహాయింపు ఇచ్చి మధ్య తరగతి ప్రజలకు మాత్రం కరెంట్ షాక్ ఇచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.