Medipally Sathyam Received Threat Call: పండుగ పూట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సత్యం డబుల్ షాక్ తగిలింది. ఒకరు బెదిరింపు ఫోన్ కాల్ చేయగా.. మరో సంఘటనలో ఆయన ప్రమాదం బారినపడ్డారు.
Big Shock To Aghori His Parents Deny To Enters Home: స్వగ్రామం చేరిన అఘోరీకి కుటుంబసభ్యుల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బట్టలు లేకుండా ఉన్న అఘోరీని ఇంట్లోకి రానివ్వకుండా అభ్యంతరం వ్యక్తం చేశారు.
Aghori Naga Sadhu: ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం నుంచి ట్రెండ్ అవుతున్న అఘోరీ నాగ సాధుకు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. శుక్రవారం కారులోనే దహనం అయిపోతానని అఘోరీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అఘోరీకి బిగ్ షాక్ ఇచ్చారు. ఆమె మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
Telangana Govt Released One DA: ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం డీఏ విడుదల చేసింది. ఎంత పెరిగింది? ఎప్పటి నుంచి వర్తిస్తుందో వంటి వివరాలు ఇవే.
BR Naidu Along With 24 Members Appointed As Chairman And Board Members: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు. ఆయనతోపాటు పాలకమండలి సభ్యులు కూడా నియామకమయ్యారు.
Revanth Reddy CM Post KCR Alms: డబ్బు బ్యాగ్‌తో పట్టుబడి జైలుకు వెళ్లిన రేవంత్‌తో మాజీ సీఎం కేసీఆర్‌కు పోలికా? అతడికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.
Mp romance rumours: మహానగరంలో తెలంగాణకు చెందిన రాజ్యసభ ఎంపీ రొమాన్స్ చేస్తు హల్ చల్ చేస్తున్నాడంట. అంతే కాకుండా.. ఒక ప్రముఖ క్రీడాకారిణి చెల్లెలితో హుక్కా పీలుస్తూ చిందులేస్తున్నాడంట. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో రచ్చగా మారాయి.
CM Revanth Reddy on Caste Survey: రాష్ట్రంలో కుల గణనను సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నెరవేరుస్తామన్నారు.
MLAs, MPs Drug Test: అస్తవ్యస్త విధానాలతో రేవంత్ రెడ్డి పది నెలల పాలనపై ప్రజలు ఛీ ఛీ.. థూ థూ అంటున్నారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు.
Schools Closed on Diwali: దీపావళి సందర్భంగా ఆ స్కూళ్లకు ప్రభుత్వం వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించింది. దీంతో వారు పండుగ చేసుకుంటున్నారు. దీపావళి సందర్భంగా విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు అక్టోబర్ 31న దీపావళి పండుగ సందర్భంగా విద్యార్థులకు ఈ తీపి కబురు అందించింది ప్రభుత్వం. అయితే, పూర్తి వివరాలు ఏంటి తెలుసుకుందాం.
Mokila police station: కేటీఆర్ బావమరిది జన్వాడ రేవ్ పార్టీ ఘటనలో రాజ్ పాకాలాకు తెలంగాణ హైకోర్టుకు ఇచ్చిన రెండు రోజుల గడువు మంగళవారంలో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం మోకిలా పోలీసుల ఎదుట హజరుకానున్నట్లు తెలుస్తొంది.
Muthyalamma idol incident: లేడీ నాగ సాధుమాత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి రోజు శుక్రవారం ముత్యాలమ్మ ఆలయం దగ్గరకు వెళ్లి ఆత్మార్పణ చేసుకుంటానని కీలక వ్యాఖ్యలు చేశారు.
Moosi River: మూసీ ప్రాజెక్టుపై వెనక్కి తగ్గేది లేదనే విషయం స్పష్టం చేశారు. అంతేకాదు నవంబర్ ఒకటో తేదీన పనులు ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
Revanth Vs KCR: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం ఉప్పు నిప్పులా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే కదా. అంతేకాదు రాజకీయంగా బీఆర్ఎస్ దెబ్బ తీయడానికి రేవంత్ ఎక్కడా తగ్గడం లేదు. కానీ ఓ విషయంలో మాత్రం కేసీఆర్ ఫాలో అయిన
ఆ రూట్లోనే వెళుతున్నారు తెలంగాణ సీఎం.
KT Rama Rao Alert To BRS Party: అధికార కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి మూకలతో బీఆర్ఎస్ పార్టీ సామాజిక కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రశ్నించిన కారణంగా అక్రమ కేసులు, అరెస్ట్‌లు జరుగుతాయని హెచ్చరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.