ఓడలు మేడలు ..మేడలు ఓడలు అవుతాయని చెబుతుంటారు. ఈ సామెత కచ్చితంగా రాజకీయాలకు..రాజకీయ నేతలకు వర్తిస్తుంది. మహామహులే ఏదో ఒక రోజు ఓటమి రుచి చూడాల్సి వచ్చింది. ఇందులో కేసీఆర్ కు మినహాయింపు ఉండదు కదా..
మహాకూటమి పరిణామాలు టీఆర్ఎస్ కు ప్లస్ పాయింట్ గా మారుతున్నాయా ? సీట్ల సర్దుబాటు జాప్యం ఆ పార్టీకి లబ్ది కలుగుతుందా ? కాంగ్రెస్ అభ్యర్థుల జాప్యం వల్ల టీఆర్ఎస్ కు లాభపడుతుందా ? ఈ ప్రశ్నలకు ఓననే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.