Rajasingh Got Bail: గత కొన్నాళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్న రాజా సింగ్ కు ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టు ఒక శుభ వార్త చెప్పింది. ఆయనకు కొన్ని షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Gangula Kamalakar IT and ED Raids: గంగుల కమలాకర్ నివాసం, ఆయన వ్యాపార సంస్థలపై ఐటీ, ఈడీ దాడులు చేయడం చర్చనీయాంశం అయింది. ఆయన ఇంట్లో లేనప్పుడు తాళాలు పగలకొట్టి అధికారులు లోపలికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Komati Reddy Venkat Reddy : మునుగోడు ఉప ఎన్నిక ఉన్న సమయంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు. ఇక ప్రచార గడుపు ముగియడంతో ఇప్పుడు ఆయన హైద్రాబాద్‌కు చేరుకున్నారు.
Talasani Srinivas Yadav : విపక్షాల మాటలను, డ్రామాలను ప్రజలు నమ్మడం లేదని టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఫ్లోరైడ్ సమస్య మీద విపక్షాలు చెబుతున్న మాటల మీద తలసాని కౌంటర్లు వేశారు.
Siddipet ATM Withdrawal: ఓ ఏటీఎంలో రూ.1000 డ్రా చేస్తే రూ.2 వేలు రావడంతో జనాలు భారీగా క్యూ కట్టారు. అసలు విషయం తెలుసుకుని బ్యాంక్ అధికారులు ఖంగుతిన్నారు. వెంటనే ఏటీఎంను క్లోజ్ చేశారు.
Narayana College Student Suicide Attempt: హైదరాబాద్‌లోని అంబర్‌పేట నారాయణ కాలేజీకి చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు యత్నించాడు. యాజమాన్యం టీసీ ఇవ్వకుండా వేధిస్తున్నందువల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు అతని స్నేహితులు చెబుతున్నారు.
Nalgonda Police Inhumanity: తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి పట్ల నల్గొండ పోలీసులు వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. గాయాలపాలైన ఆ వ్యక్తిని కారు డిక్కీలో కుక్కి ఆసుపత్రికి తరలించారు.
Telangana Congress: తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అయోమయంగా మారింది. ఎవరు పార్టీలోకి వస్తున్నారో..ఎవరు పార్టీని ఎప్పుడు వీడుతారో తెలియని గందరగోళం నెలకొంది.
నీతి ఆయోగ్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ పదునైన విమర్శలతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇవాళ జరిగిన నీతిఆయోగ్ సమావేశానికి కేసీఆర్ హాజరుకాలేదు. దీనిపై స్పందించిన నీతి ఆయోగ్ కేసీఆర్ నిర్ణయం దురదృష్టకరమని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నతస్థాయి సమావేశానికి దూరంగా ఉండటం సరికాదని పేర్కొంది.
Rain Alert Telangana: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒరిస్సా తీరం దాటి పరిసర ప్రాంతంలో ఉన్న అల్పపీడనం ఈ రోజు వాయువ్య బంగాళాఖాతంలోని ఒరిస్సా, పశ్చిమబెంగాల్ తీరంలో కొనసాగుతూ వుంది.
Three Commits Suicide in Patancheru: పటాన్చెరులో ముగ్గురి ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అక్రమ సంబంధమే ఆత్మహత్యలకు కారణమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సికింద్రాబాద్ మారేడుపల్లి ఎస్సై వినయ్ కుమార్‌పై హత్యాయత్నం ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. తెల్లవారుజామున 2.50 గం. ప్రాంతంలో పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న వినయ్ కుమార్‌పై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. కత్తులతో ఆయన్ను పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో ఎస్సైని వెంటనే గీత నర్సింగ్ హోమ్‌కు తరలించారు. ప్రస్తుతం ఎస్సై ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.