Revanth Reddy Padayatra : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్రను నేడు ప్రారంభించారు. మేడారం నుంచి ఈ యాత్ర మొదలుకానుంది.
telangana assembly: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండవ రోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సాగుతోంది. ప్రభుత్వం తరపున చర్చ ప్రారంభించారు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ అభివృద్ధి కన్పించిందన్నారు.
Telangana New Secretariat Fire Incident: తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్నిప్రమాద ఘటనపై అన్ని వైపులా నుంచి విమర్శలు వస్తున్నాయి. హడావుడిగా పనులు చేస్తుండడంతోనే అగ్నిప్రమాదం చోటు చేసుకుందని ప్రతిపక్షాల నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే తాజాగా కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అదేంటంటే..?
Gun Fire in Medchal : మేడ్చల్‌లో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. తిరుచింతలపల్లి మండలంలోని ఉద్దేమర్రి గ్రామంలో దుండగలు రెచ్చిపోయారు. రెండు లక్షలతో దొంగలు పరారయ్యారు.
Pawan Kalyan in Kondagattu : పవన్ కళ్యాణ్ తన వారాహితో కొండగట్టుకు వచ్చారు. కొండగొట్టులో ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ పోరాట పటిమ గురించి మాట్లాడాడు.
khammam Collectorate : ఖమ్మం నూతన కలెక్టరేట్ ప్రారంభానికి అంతా సిద్దమైంది. ఎక్కడా లేని విధంగా నలుగురు సీఎంలు కలిసి ఈ కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు.
హైదరాబాద్ సంస్థానపు చివరి నిజాం మీర్ బర్కత్ అలీఖాన్ సిద్దికీ ముకర్రం ఝా అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. ఆయన పార్థీవదేహానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. చౌమహల్లా ప్యాలెస్‌కు వెళ్లి చివరి నిజాం కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Telangana Govt Teachers Jobs: బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారికి గుడ్‌న్యూస్. తెలంగాణలో భారీగా టీచర్ పోస్టులు ఖాళీగా కాబోతున్నాయి. ఇప్పటికే 13 వేల ఖాళీలు ఉండగా.. ప్రమోషన్ల తరువాత మరో 10 వేల ఖాళీలు ఏర్పడనున్నాయి. దీంతో మొత్తం 23 వేల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది.
Harish Rao Went to Tummala Nageshwara rao House: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బిఆర్ఎస్ కి దూరమవుతూ బిజెపికి దగ్గరవుతున్నట్టు సంకేతాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి మంత్రి హరీష్ రావు వెళ్ళడం చర్చనీయాంశం అవుతోంది. ఆ వివరాలు
Maoist Central Committee Member Hidma Died: ఛత్తీస్‌గఢ్-తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులలో మావోయిస్టుల కీలక నేత హిడ్మా మృతి చెందాడు. ఆ వివరాలు
టీకాంగ్రెస్ వార్ రూం కేసులో సీసీఎస్ పోలీసులు నేడు విచారణ జరపనున్నారు. ఈ వ్యవహారంలో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు విచారణకు వస్తారా..? అనేది సస్పెన్స్‌గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.