Anasuya tweeted to Minister KTR : ఎపిల్లల్ని తిరిగి స్కూళ్లకు పంపించాలంటూ కొన్ని స్కూల్స్ తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకు వస్తున్నాయంటూ అనసూయ అన్నారు. పిల్లల భద్రతపై స్కూల్స్ఎలాంటి భరోసా ఇవ్వడం లేదంటూ యాంకర్ అనసూయ మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
KTR toured Station F: ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ క్యాంపస్ స్టేషన్ ఎఫ్ ని కేటీఆర్ తాజాగా సందర్శించారు. స్టేషన్ ఎఫ్ టీమ్ తో తెలంగాణ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, టీ హబ్ వి హబ్, టీ వర్క్స్ గురించి వివరించారు.
Hyderabad Traffic diversion for TRS plenary: హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా అక్టోబర్ 25, సోమవారం జరిగే ప్లీనరీ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ నేపథ్యంలో ఐటీ కారిడార్ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు.
Twitter War: పాత బస్తిలో బైక్‌పై పర్యటించాలని ట్విట్టర్లో తనకు సవాలు విసిరిన ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల గురించి ఎందుకు మాట్లాడటం లేదని విమర్శించారు.
KTR Sensational Allegations : రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ రహస్యంగా కలిశారన్నారు. అందుకు తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ రహస్య ఒప్పందాలను ప్రజలు తిప్పి కొడతారని కేటీఆర్ చెప్పారు.
KTR Says Central govt Impliments KCR Schemes: తాము తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ పరిపాలన ఎంతో గొప్పగా సాగుతుందన్నారు కేటీఆర్.
KTR in Ambition India Business Forum: ఆంబిషన్ ఇండియా-2021 సదస్సులో ‘గ్రోత్- డ్రాఫ్టింగ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండో ఫ్రాన్స్ రిలేషన్స్ ఇన్ పోస్ట్ కొవిడ్’ అనే అంశంపై ప్రసంగించాలంటూ కేటీఆర్‌ని కోరింది ఫ్రాన్స్ ప్రభుత్వం.
TRS state president elections to be held on Oct 25: డేళ్లకోసారి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహిస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. ఈ నెల 17 నుంచి 22 వరకు నామినేషన్లు స్వీకరణ చేపడతామన్నారు. 23న నామినేషన్ల పరిశీలన ఉంటుందన్నారు.
DMK MPs met minister KT Rama Rao : మంత్రి కేటీఆర్‌తో తమిళనాడు డీఎంకే ఎంపీలు భేటీ అయ్యారు. నీట్ రద్దుకు డిమాండ్ చేయాలని తమిళనాడు సీఎం స్టాలిన్ సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖను డీఎంకే ఎంపీలు కేటీఆర్‌కు అందజేశారు.
Hyderabad Drug racket : తనకు డ్రగ్స్‌కీ ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఈ విషయంలో తాను ఏ పరీక్షకైనా సిద్ధమన్నారు. ఎవరో ఏదో చేస్తే తనకేమీ సబంధం అని ప్రశ్నించారు.
Medicine Delivery By Drones : మెడిసిన్ ఫ్రం స్కై పేరుతో వికారాబాద్‌లో శనివారం ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా చేపట్టారు. సరిగ్గా రవాణా సౌకర్యం లేని అటవీ ప్రాంతాలకు, తండాలకు డ్రోన్ల ద్వారా మందులు సరఫరా చేయడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం.
KTR Criticise BJP Leader Etela Rajender: ఒకవేళ గతంలోనే ఈటల రాజేందర్ ఆత్మగౌరవం దెబ్బతిని ఉంటే, ఇప్పటివరకూ తెలంగాణ రాష్ట్ర మంత్రి పదవిలో ఎలా కొనసాగారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈటల రాజేందర్‌ది ఆత్మ గౌరవం కాదని, ఆత్మ వంచన అని వ్యాఖ్యానించారు.
Telangana:తెలంగాణలో నేటితో తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఖాళీ అవనుంది. పార్టీ సీనియర్ నేత, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ టీఆర్ఎస్లో ఇవాళ చేరనున్నారు.
KTRs Son Himanshu Rao Kalvakuntla: తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు 2021 ఏడాదికిగానూ ఓ అంతర్జాతీయ పురస్కారం కైవసం చేసుకున్నాడు. కుమారుడు సాధించిన ఘనతపై మంత్రి కేటీఆర్ ఉప్పొంగిపోతున్నారు.
Telangana Covid19 Command Center: హైదరాబాద్‌లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్లో ఏర్పాటు చేసిన కొవిడ్ కంట్రోల్ రూమ్‌ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు.
KTR Tests Positive For COVID-19: మొన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా సోకగా, తాజాగా ఆయన తనయుడు, తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు తాజాగా నిర్వహించిన కరోనా టెస్టులలో పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు.
KTR Inaugurated Road Under Bridge : ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో భాగంగా టీఆర్ఎస్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఎస్ఆర్డీపీలో భాగంగా రూ.66.59 కోట్ల వ్యయంతో కూకట్పల్లి - హైటెక్‌సిటీ మధ్య నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జి(RUB)ని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
Ramgopal varma: సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. నచ్చిందంటే నిర్మొహమాటంగా చెప్పేస్తారు. నచ్చకపోయినా అంతే. ఇప్పుడాయన దృష్టి నాగార్జునసాగర్ ఉపఎన్నికపై పడింది.
Telangana Minister KTR | కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని, రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఏమైందో ఎవరికీ తెలియదన్నారు. తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో టీఎస్ ఐపాస్ విధానంలో పరిశ్రమలపై అడిగిన ప్రశ్నలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.
దాదాపు గత నెలరోజులుగా ఏపీలో విశాఖ ఉక్కు ఉద్యమం కొనసాగుతోంది. రోజురోజుకూ ఉద్యమానికి మద్దతు పెరుగుతోంది. ఈ క్రమంలో ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతలతో పాటు ఎన్జీవోలు విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానియకుండా అడ్డుకుంటామని పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి సైతం విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు లభిస్తోంది. రోజురోజుకూ మద్దతు తీవ్రరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.