అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో రాజుకున్న ఈ చిచ్చు ఇంకా సమసిపోలేదు. ఉగాది ఉత్సవాలతో మరింత బహిరంగమయ్యింది. గవర్నర్ మరియు గవర్నమెంట్ మధ్య అసలేం జరిగింది.. దీనిపై జీ తెలుగు న్యూస్ స్పెషల్ స్టోరీ!
కేసీఆర్, గవర్నర్ మధ్య జరుగుతున్న విభేదాల గురించి మన అందరికీ తెలిసిందే.. అయితే తాజాగా ఈ అంశంపై పీసీసీ అధ్యక్షుడు గవర్నర్ కు మద్దతుగా కేసీఆర్ మరియు ప్రభుత్వంపై సంచనలన ఆరోపణలు చేశారు.
తెలంగాణ ప్రభుత్వ తీరుపై మాట్లాడుతూ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ భావోద్వేగానికి గురయ్యారు. సీఎం కేసీఆర్ అవమానించరని ఆవేదన వ్యక్తం చేయగా, తమ ప్రభుత్వంపై తమిళిసై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.
Minister KTR fires on Central Govt. బీజేపీ నేతలు ప్రతీది దేశం కోసం, ధర్మం కోసం అంటారని.. పెట్రోల్, డీజిల్ ధరలపై చేస్తున్న దోపిడీని సైతం దేశం కోసం, ధర్మం కోసమేనా? అని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
FIR filed against Bholakpur corporator Mohammed Ghousuddin. ఖాకీలపై వీరంగం వేసిన భోలక్‌పూర్ ఎంఐఎం కార్పొరేటర్ మొహ్మద్ గౌసుద్దీన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. జీ న్యూస్‌లో కథనం ప్రసారం కావడంతో పోలీసు అధికారులు స్పందించారు.
మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ ఉండగా.. పది మంది రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. సీనియర్లకు దక్కుతుందా.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు అవకాశం లభిస్తోందా.. లేక పార్టీకి ఆర్థికంగా అండగా ఉంటున్న పారిశ్రామికవేత్తలకు వరిస్తుందా.. అనేది చర్చనీయాంశంగా మారింది.
హుజురాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక సమయంలో సీఎం కేసీఆర్ దళిత బంధు స్కీంను ప్రకటించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో అసలైన లబ్ధిదారులను పక్కనపెట్టి ఎమ్మెల్యేల బంధువులు, స్థానిక ప్రజా ప్రతినిధులను లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. ఆ వివరాలు..
రోజు రోజు పెరుగుతున్న ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే.. తెలంగాణ ఆర్టీసీ 10 రోజుల వ్యవధిలోనే మరోసారి బస్సు చార్జీలను పెంచింది. దీనిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేటీఆర్ ఆమెరికా పర్యటన సక్సెస్ అయిందనే చెప్పాలి. భారత్ లోని మిగతా రాష్ట్రాలతో పోల్చితే పెట్టుబడులను ఆకర్శించడంలో తెలంగాణ ముందు ఉంటోంది. కొత్త పరిశ్రమల స్థాపనతో పాటు విస్తరణకు సంపూర్ణంగా సహకరిస్తామని కేటీఆర్ భరోసానిచ్చారు.
KTR Assembly Speech: హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కంటోన్మెంట్ పరిధిలోని అంశాలపై కంటోన్మెంట్ బోర్డు తీసుకుంటున్న కఠిన నిర్ణయాల గురించి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
Rajanna Sircilla: గత ప్రభుత్వం ఇళ్లు కట్టుకునేందుకు ఇచ్చిన స్థలాల పట్టాలను టీఆర్ఎస్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోందనే ఆరోపణలతో.. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన కొంత మంది ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై న్యాయం కోసం రోడ్డెక్కారు. వారికి బీజేపీ మద్ధతు ప్రకటించింది.
Indians in Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయులను సొంత ఖర్చులతో వెనక్కి రప్పించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
Minister KTR speech at Bheemla Nayak Pre Release event: భీమ్లా నాయక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్టుగా హాజరైన మంత్రి కేటీఆర్.. ఈ ఈవెంట్లో వేదికపై నుంచి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ని ఉద్దేశించి మాట్లాడుతూ పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Minister KTR about Pawan Kalyan: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందించే విషయమిది. పవన్ అంటే తనకెందుకు ఇష్టమో..ఎప్పటి నుంచి ఇష్టమో తెలంగాణ డైనమిక్ మినిస్టర్ కేటీఆర్ వివరించారు. ఆ కారణమేంటో మనమూ చూద్దాం
Bheemla nayak pre release: పవన్ కల్యాణ్, రానాలు ప్రధాన పాత్రలో నటించిన భీమ్లా నాయక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
KTR lays foundation stone for Kandlakoya Gate Way: మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఐటీ పార్క్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్.. కండ్లకోయ భవిష్యత్తులో ఒక రేంజ్లో డెవలప్ అవుతుందని పేర్కొన్నారు. పలు కంపెనీల నుంచి హైదరాబాద్‌కు భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని చెప్పుకొచ్చారు.
Raghunandan Rao Comments On TRS: తమ ఎంపీల ఓటు వల్లే పార్లమెంట్లో తెలంగాణ బిల్ పాస్ అయ్యిందని.. ఇప్పుడు తమ పార్టీని తెలంగాణ ద్రోహిగా చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నారంటూ టీఆర్ఎస్పై ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్ అయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.