Home Remedies For Hair Fall: జుట్టు రాలడం ఒక సాధారణ సమస్య. ఇది ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, జన్యుపరమైన అంశాలతో సహా అనేక అంశాల వల్ల సంభవిస్తుంది. జుట్టు అధికంగా రాలుతుంటే ఈ టిప్స్‌ను తప్పకుండా పాటించండి.
Winter Hair Fall: ఇటీవలి కాలంలో జుట్టు రాలే సమస్య ఎక్కువగా కన్పిస్తోంది. చలికాలంలో ఈ సమస్య మరింత అధికమౌతుంటుంది. పిల్లలు, పెద్దలు, నడి వయస్కులు అందరికీ ఇదే పరిస్థితి. చలికాలంలో ఈ సమస్య ఎందుకు అధికంగా ఉంటుంది, ఏం చేస్తే ఈ సమస్య నుంచి విముక్తి లభిస్తుందో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.