Mukesh ambani and gautam adani: చదివిన చదువుకు చేస్తున్న పనికి చాలా మంది విషయంలో పొంతన ఉండదు. బాగా చదివిన కొందరు వ్యక్తులు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుండటం.. కొద్దిపాటి చదువే ఉన్నా.. తమ తెలివి తేటలతో వృత్తి నైపుణ్యాల్లో ఇంకొందరు రాణిస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఇక దేశంలోనే అత్యంత సంపన్నులైన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముకేష్ అంబానీ, అదానీ గ్రూప్ ఫౌండర్ గౌతమ్ అదానీ సక్సెస్‌కు కారణం ఏంటి ? వారి చదువు ఏంటి ?
CM Jagan Davos: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి దావోస్ వెళ్లిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. రెండవ రోజు ఆయన పలు కీలక సమావేశాలు నిర్వహించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పలు సంస్థలతో చర్చించారు. దావోస్ వేదికగా ఏపీ సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఆంధ్రాలో భారీ పెట్టుబడులు పెట్టేందులు పలు దిగ్గజ సంస్థలు ముందుకు వచ్చాయి.
Gautam Adani: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బడా వ్యాపారవేత్త అదానీ ప్రస్తుతం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. కొన్ని రోజులుగా రాజకీయాలు ఆయన చుట్టే తిరుగుతున్నాయి. తాజాగా అదానీ గ్రూప్ చేసిన ప్రకటన ఏపీలో రాజకీయ రచ్చ రాజేసింది. అదానీ ప్రకటనను అస్త్రంగా చేసుకుని సీఎం జగన్ పై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
AP Rajyasabha Election:ఏపీ అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న బలబలాల ప్రకారం నాలుగు సీట్లు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడనున్నాయి.వైసీపీలో రాజ్యసభ సీట్ల కోసం పోటీ తీవ్రంగా ఉంది. పెద్దల సభకు వెళ్లాలని ఆశపడుతున్న నేతలు సీఎం జగన్ ప్రాపకం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
Gautam Adani: భారత వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ప్రపంచంలోనే 5వ అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్‌ను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించారు.
Zee Media Management rejects rumours of acquisition: ప్రముఖ మీడియా సంస్థ జీ మీడియాను కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ సంప్రదింపులు జరుపుతోందనే ప్రచారాన్ని జీ మీడియా మేనేజ్మెంట్ కొట్టిపారేసింది.
Asia's Richest Person: ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అవతరించారు గౌతమ్ అదానీ. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అదానీ సంపద విలువ రూ.6.6 లక్షల కోట్ల పైమాటే.
Zuckerberg Net Worth: ప్రపంచవ్యాప్తంగ అత్యంత సంపన్నుల జాబితాలో ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ స్థానం 12కు పడిపోయింది. అదానీ, అంబానీల దిగుకు చేరింది.
Asias Richest Man: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి ఆసియాలో అత్యంత సంపన్నుడిగా అవతరించారు గౌతమ్ అదానీ. ఆయన సంపద రోజుకు సగటున రూ.1000 కోట్లుగా ఉన్నట్లు ఓ నివేదిక ద్వారా తెలిసింది.
Forbes India Rich List 2021: భారతదేశంలోని అత్యంత ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. 2021లో రిలయన్స్ ఎంటర్ప్రైజెస్ అధినేత ముఖేష్ అంబానీ వరుసగా 14వ సంవత్సరం కూడా భారతదేశపు రిచ్ మ్యాన్ గా నిలిచారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.