అందాల భామ గల్లీ క్రికెట్ ఆడితే. .

అందాల భామ గల్లీ క్రికెట్ ఆడితే. .

బాలీవుడ్ బ్యూటీ క్వీన్ . . అందాల భామ భూమి ఫెడ్నేకర్. 'పతీ పత్నీ ఔర్ వో' చిత్రంలో హీరోయిన్ గా నటించిన ఈ బుట్ట బొమ్మ. .  2019లో సూపర్ హిట్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకుంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించింది.

/telugu/flash-news/bhumi-pednekar-plays-cricket-18427 Feb 6, 2020, 01:56 PM IST