First arrest in Delhi liquor scam: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేగిన లిక్కర్ స్కాం కేసులో తొలి అరెస్ట్ జరిగింది. ఓన్లీ మచ్ లౌడర్ సంస్థ మాజీ సీఈఓ విజయ్ నాయర్‌ను అరెస్ట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే
Delhi Liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ దూకుడు పెంచింది. ఇద్దరిని అరెస్ట్ చేసింది. లిక్కర్ స్కాంలో ఏ5గా ఉన్న మహారాష్ట్రకు చెందిన వ్యాపారి విజయ్ నాయర్ తో పాటు ఇండో స్పిరిట్ డైరెక్టర్ సమీర్ మహేంద్రును అరెస్ట్ చేసింది. ఢిల్లీలో 8 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించిన తర్వాత అరెస్ట్ చేసింది సీబీఐ. విజయ్ నాయర్ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రధాన అనుచరుడు.
Police patrol continues in OLd City over BJP MLA Raja Singh Comments. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
Terrorist links in nizamabad: నిజామాబాద్‌లో ఉగ్రవాదుల లింకులు కలకలం రేపుతున్నాయి. తాజాగా పీఎఫ్ఐకు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. దేశంలో ఏ మూల ఏ ఉగ్రవాద ఘటన జరిగినా తెలంగాణతో సంబంధాలు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
The apex child rights body NCPCR has sought an explanation from the Hyderabad police over the delay in the registration of an FIR in connection with the gang rape of a 17-year-old girl in the city
Hyderabad Honor Killings : హైదరాబాద్‌లో మరో పరువు హత్యకు జరిగిన ప్రయత్నం విఫలమయ్యింది. ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో జరిగిందీ సంఘటన. 20 రోజుల వ్యవధిలోనే రెండు పరువు హత్యలు ప్రకంపనలు సృష్టించగా మళ్లీ ఇదే తరహా సంఘటనకు ప్లాన్ జరగడం నగర వాసులను వణికించింది.
Narayana Arrest: ఏపీ మాజీ మంత్రి నారాయణ అరెస్టు కొత్త మలుపు తిరిగింది. ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో నారాయణను అరెస్టు చేశారని వార్తలు వచ్చినప్పటికీ అసలు కారణం మాత్రం అమరావతి భూముల కేసేనని తెలుస్తోంది. గంటల వ్యవధిలోనే పోలీసులు కేసును మార్చేశారు.
Teenmar Mallanna Arrest at Jangaon. ప్రముఖ జర్నలిస్టు తీన్మార్ మల్లన్నకు ఊహించని షాక్ తగిలింది. వరంగల్‌లో రైతులకు మద్దతుగా వెళ్తున్న ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
హెచ్ అండ్ ఎం షాపింగ్ మాల్లో ఓ యువతి దుస్తులు మార్చుకుంటుండగా ఇద్దరు ఆకతాయిలు సీక్రెట్‌గా వీడియో తీశారు. యువతి గట్టిగా కేకలు [ఎత్తడంతో మాల్ సిబ్బంది ఆ ఇద్దరు యువకులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
Rajasthan: టెక్నాలజీ అభివృద్ధి చెందడం వల్ల ఎంత ఉపయోగం ఉందో..అంతే అనర్ధం కూడా ఉంది. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి కొందరు పలు అక్రమాలకు తెరలేపుతున్నారు. తాజాగా రాజస్థాన్ లో ఉపాధ్యాయుల ఎంపికకు నిర్వహించిన అర్హత పరక్షలో కొందరు అభ్యర్థులు హైటెక్ కాఫీయింగ్ పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే..
సోను సూద్‌కి ( Sonu Sood ) కోపం కట్టలు తెంచుకుంది. తన పేరు మీద నకిలీ ట్విటర్ ఖాతా ( Fake twitter account ) నిర్వహిస్తున్న ఓ నెటిజెన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడిన బాలీవుడ్ నటుడు సోనూసూద్.. ''ఫేక్ ట్విటర్ ఖాతాను నిర్వహిస్తూ అమాయకులను మోసం చేస్తున్నందుకు త్వరలోనే అరెస్టు అవుతావు మై డియర్'' అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.
విరాట్ కోహ్లీ, మిల్యీ బ్యూటీ తమన్నాలను అరెస్ట్ చేయలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. భారతదేశంలో జూదం ఒక నేరమనే విషయాన్ని ఈ సందర్భంగా మరోసారి న్యాయస్థానం దృష్టికి తీసుకొస్తున్నట్టు సూర్యప్రకాశం తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.