ఏపీలో పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ జారీ వివాదాస్పదమవుతోంది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏకపక్ష నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యక్తిగత ఎజెండాతో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని ఆరోపణలు వస్తున్నాయి.
ఏపీలో హిందూ ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మరోసారి పునరావృతం కాకుండా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. మత సామరస్య కమిటీల్ని ఏర్పాటు చేసింది.
యూకే కరోనా స్ట్రెయిన్ సంక్రమణను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. సంక్రాంతి పండుగ నేపధ్యంలో జాగ్రత్తలు సూచించింది.
ప్రజలకు సొంతంగా ఇంటి స్థలం, సొంతింటి కల విషయమై..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లే అవుట్లను ప్రభుత్వమే అభివృద్ధి చేసి..లబ్దిదారులకు అందించనుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూల్చిన దేవాలయాల పునర్నిర్మాణానికి జగన్ ప్రభుత్వం సంకల్పించింది.
AP: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి కాలంలో బాగా విమర్శలకు లోనవుతున్న విషయం అధ్వాన్నంగా ఉన్న రోడ్లు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఇప్పుడు ఏపీ రోడ్లకు మోక్షం కలిగింది. యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మత్తు పనులు ప్రారంభించనున్నారు.
AP: దేవాలయాలపై జరుగుతున్న దాడులు..ప్రతిపక్షాల రాజకీయాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ప్రతిపక్షాలు మతాలతో ఆడుకుంటూ..ప్రమాదకర రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించింది.
AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఇళ్ల పట్టాల పంపిణీ కొనసాగనుంది. జనవరి 20 వరకూ ఇళ్ల పట్టాల పంపిణీ ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు.
Ramatheertham incident: రామతీర్ధం ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. నెల రోజుల్లోగా రాముడి విగ్రహాన్ని పునరుద్ధరించాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో నూతన పధకానికి శ్రీకారం చుట్టనుంది. ఫిబ్రవరి 1 నుంచి ఇంటికే రేషన్ సరుకులు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంబంధిత శాఖలతో సమీక్ష నిర్వహించారు.
ఏపీ మూడు రాజధానుల అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారు. ఉగాది నాడు పరిపాలనా రాజధానిని విశాఖకు మార్చాలని నిర్ణయించారు. ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని తెలుస్తోంది.
రామతీర్ధం ఘటనపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రమౌతోంది. రామతీర్ఘం ఘటనలో ప్రతిపక్షనేత చంద్రబాబు హస్తముందంటూ ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించడం సంచలనంగా మారింది.
New coronavirus strain: కరోనా కొత్త వైరస్‌పై సందిగ్దం తొలగింది. దేశవ్యాప్తంగా ఆరు కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే ప్రకటించగా..అటు ఏపీలో ఒకే ఒక్క కేసు ఉందని ప్రభుత్వం తెలిపింది.
కొత్త కరోనా వైరస్ ( New coronavirus ) కలకలం సృష్టిస్తోంది. యూకేలో ప్రారంభమైన వైరస్...దేశంలో నెమ్మదిగా విస్తరిస్తోంది. యూకే టు ఏపీ రిటర్న్స్‌లో కరోనా నిర్ధారణైనవారి సంఖ్య పెరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రైతన్నలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభవార్త విన్పించారు. ఓ వైపు రైతు భరోసా..మరోవైపు నివర్ తుపాను నష్ట పరిహారాన్ని రేపే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నామని ప్రకటించారు జగన్.
AP Eamcet Counselling 2020: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్ , ఫార్మా కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించిన స్ట్రీమ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబర్ 28 నుంచి 31వ తేదీ వరకూ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని..సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.