coronavirus effect:షహీన్ బాగ్ ఖాళీ
'కరోనా వైరస్'.. కరాళ నృత్యం చేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా అంతా లాక్ డౌన్ పరిస్థితి కనిపిస్తోంది. జనం అంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. కరోనా ఎఫెక్ట్ కారణంగా 144 సెక్షన్ విధించడం కూడా చూస్తున్నాం.
/telugu/india/delhi-police-clears-the-protest-site-in-shaheen-bagh-19909 Mar 24, 2020, 08:56 AM ISTఎలా డీల్ చేయాలో పోలీసులకు బాగా తెలుసు: కేరళ సీఎం పినరయి విజయన్
Keralaలోని కొన్ని అతివాద గ్రూపులు, ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తూ సీఏఏపై నిరసన అని సాకులు చెబుతున్నారంటూ సీఎం పినరయి విజయన్ మండిపడ్డారు.
/telugu/india/police-will-slap-cases-against-extremist-groups-kerala-cm-pinarayi-vijayan-18317 Feb 3, 2020, 11:25 AM ISTSatya Nadella Comments over CAA, It is So Sad: CAAను వ్యతిరేకించిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల
సీఏఏపై టెక్ దిగ్గజం, మెక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టంలోని అంశాలు బాధిస్తున్నాయని, సరైన నిర్ణయం కాదని.. అందరికీ ఒకే విధమైన చట్టాలు తీసుకురావాలని అభిప్రాయపడ్డారు.
/telugu/nri/microsoft-ceo-satya-nadella-criticises-citizenship-amendment-act-of-india-17842 Jan 14, 2020, 04:28 PM ISTAdvanced anti cut fence At India-Bangladesh border: సీఏఏ ఎఫెక్ట్: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు నిర్ణయం తరువాత కేంద్ర ప్రభుత్వం దేశ సరిహద్దు ప్రాంతాలపై ఫోకస్ చేస్తోంది. ఈ క్రమంలో సరిహద్దు వెంబడి ఉన్న కంచెను తొలగించి, కొత్తది ఏర్పాటు చేసే యోచనలో ఉంది.
/telugu/india/advanced-and-anti-cut-fence-to-be-installed-at-india-bangladesh-border-soon-17777 Jan 10, 2020, 06:35 PM ISTAmit Shah on Jharkhand Assembly election results 2019 : ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై అమిత్ షా స్పందన
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమిత్ షా.. ఓవైపు పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటూనే మరోవైపు ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర రిజిస్టర్, అయోధ్య స్థల వివాదం, అయోధ్య స్థలంలో నాలుగు నెలల్లోనే రామ మందిర నిర్మాణం వంటి కీలకమైన అంశాలపై కీలక ప్రకటనలు చేశారు.
/telugu/india/amit-shah-response-on-jharkhand-assembly-election-2019-results-says-thanks-to-bjp-workers-17524 Dec 23, 2019, 08:23 PM ISTMamata Banerjee to Amit Shah | కేంద్ర హోంమంత్రికే మమత బెనర్జి అల్టిమేటం
పౌరసత్వ సవరణ చట్టం CAA-2019పై దేశవ్యాప్తంగా నిత్యం నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ చట్టం అమలును అడ్డుకుని తీరుతామని ప్రకటించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం పట్టు వీడడం లేదు.
/telugu/india/mamata-banerjee-slams-union-home-minister-amit-shah-over-citizenship-amendment-act-2019-17482 Dec 18, 2019, 06:04 PM ISTAnti-Citizenship Act protests | పౌరసత్వ సవరణ చట్టం: ఆందోళనల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు క్రమక్రమంగా దేశం నలుమూలలా వ్యాపిస్తున్నాయి. మొదట ఈశాన్య భారతంలోని అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనే ఎక్కువగా కనిపించిన ఈ ఆందోళనలు.. ఆ తర్వాత ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలకూ వ్యాపించాయి.
/telugu/india/internet-services-suspended-in-4-districts-of-uttar-pradesh-after-anti-citizenship-act-protests-triggers-violence-17470 Dec 17, 2019, 09:48 AM IST