T20 World Cup 2024: ఓ వైపు ఐపీఎల్ 2024 జరుగుతోంది. మరోవైపు సరిగ్గా నెలరోజుల్లో ఐసీసీ టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అందుకు సిద్ధమౌతున్న వివిధ దేశాల క్రికెట్ జట్ల ప్రభావం ఐపీఎల్ మ్యాచ్‌లపై పడనుంది. ఇప్పటికే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ నిర్ణయంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలకు పెద్ద సమస్యే వచ్చిపడింది.
Hardik Pandya: ఐపీఎల్ 17వ సీజన్ లో పాండ్యాకు దెబ్బ మీద దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే ముంబై ఓటములకు పాండ్యానే కారణమంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా అతడికి మరో షాక్ ఇచ్చింది బీసీసీఐ.
T20 WC 2024 Updates: జూన్ 01 నుంచి వెస్టిండీస్, అమెరికా వేదికగా టీ20 ప్రపంచకప్ మెుదలుకానుంది. ఈ నేపథ్యంలో సెమీఫైనల్ కు వెళ్లేది ఎవరో ముందే జోస్యం చెప్పేశాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్.
IPL 2024: గత సీజన్స్ తో పోలిస్తే ఈ సారి చాలా డేంజరస్ గా కనిపిస్తోంది సన్ రైజర్స్ హైదరాబాద్. భారీ స్కోర్లు చేస్తూ ప్రత్యర్థులను వణికిస్తోంది. తాజాగా జట్టు గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు కెప్టెన్ కమిన్స్.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024కు టీమ్ ఇండియా జట్టు ఎంపికైంది. రోహిత్ శర్మ నేతృత్వంలో మరోసారి ఇండియా ఐపీఎల్ టీ20 ప్రపంచకప్‌కు సిద్ధమౌతోంది. జూన్ 1 నుంచి జూన్ 29 వరకూ అమెరికా-వెస్టిండీస్ దేశాల్లో జరగనున్న మెగా టోర్నీకు 15 మందితో కూడిన టీమ్ సిద్ధమైంది. ఈ 15మందిలో ఎవరి బలమెంతో చూద్దాం
ICC Mens T20 World Cup 2024 India Squad KL Rahul Out Dube In: టీ20 ప్రపంచకప్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్లో సత్తా చాటుతున్న వారికి జట్టులోకి అవకాశం కల్పించింది.
T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. జట్లన్నీ తమ టీమ్స్ ను ప్రకటించడం మెుదలుపెట్టేశాయి. ఈ క్రమంలో బీసీసీఐ భారత జట్టును ప్రకటించడంలో ఎందుకు లేట్ చేస్తుందని అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న.
IPL 2024: మరో రెండు మూడో రోజుల్లో ఫ్లే ఆఫ్ రేసులో ఉండే జట్లు ఏవో తేలిపోనుంది. రాజస్థాన్ ఫ్లే ఆఫ్ బెర్త్ దాదాపు ఖాయం కాగా.. మిగతా జట్లన్నీ డేంజర్ జోన్ లో ఉన్నాయి. ఏయే టీమ్స్ ఫ్లే ఆఫ్ రేసులో ఉండే అవకాశం ఉందో తెలుసుకుందాం.
T20 World Cup 2024: ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ కోసం క్రికెట్ అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీకి టీమిండియా ఎలాంటి జట్టుతో బరిలోకి దిగుతుందా అనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రశ్న.
CSK Vs SRH Highlights: చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ జోరు పెంచింది. వరుస రెండో ఓటముల తరువాత గెలుపు రుచి చూసింది. ఎస్ఆర్హెచ్పై 78 పరుగులతో తేడాతో గెలుపొంది.. పాయింట్ల పట్టికలో మూడోస్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసేందుకు ఎంఎస్ ధోనీ మాస్టర్ ప్లాన్ వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
IPL Live Chennai Super Kings Won Against Sunrisers Hyderabad In MA Chidambaram Stadium: కీలకమైన దశలో ప్రయోగానికి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ చేజేతులా మ్యాచ్‌ను చేజార్చుకోగా.. చెన్నై సూపర్ కింగ్స్ సొంత గడ్డపై తిరుగులేని విజయం సాధించింది.
T20 World Cup 2024: ఇప్పుడు నెట్టింట ఎక్కడ చూసిన ఐపీఎల్ తర్వాత ఎక్కువ మంది చర్చించుకునేది టీ20 ప్రపంచకప్ గురించే. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి జట్టు ఎలా ఉండబోతుందనే అందరిలోనూ నెలకొన్న పెద్ద ప్రశ్న. తాజాగా రాబోయే వరల్డ్ కప్ కు జట్టును ఎంపిక చేశాడు మాజీ క్రికెటర్ వసీం జాఫర్.
IPL Live Royal Challengers Bengaluru vs Gujarat Titans RCB Win By 9 wickets: ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు కోల్పోయిన రాయల్ చాలంజర్స్ బెంగళూరు రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. గుజరాత్ టైటాన్స్‌పై ఆల్ రౌండ్ ప్రదర్శనతో 9 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది.
Hardik Pandya latest: ఐపీఎల్ సీజన్ 17లో ముంబై ఓటముల పరంపర కొనసాగుతోంది. నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు పది పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ సందర్భంగా హార్దిక్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.
IPL 2024: ఐపీఎల్ 17వ సీజన్ లో కేఎల్ రాహుల్ దుమ్మురేపుతున్నాడు. తాజాగా రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లోనూ హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఓ అరుదైన ఘనతను సాధించాడు.
DC Vs MI Scorecard: ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటిల్స్ బ్యాట్స్‌మెన్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడారు. 20 ఓవర్లలో 257 పరుగులు చేసి ముంబైకి భారీ టార్గెట్ విధించారు. ఇక ఈ మ్యాచ్‌లో ట్రిస్టన్ స్టబ్స్ విచిత్ర షాట్లతో అలరించాడు.
KKR vs PBKS Highlights: శుక్రవారం ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ను ఒంటి చేత్తో గెలిపించాడు యువ ఆటగాడు శశాంక్ సింగ్. అతడు విధ్వంసానికి కేకేఆర్ బౌలర్లు చేతులెత్తేశారు. ఇంతకీ ఎవరీ శశాంక్ సింగ్?
Kolkata Knight Riders vs Punjab Kings Full Highlights: పంజాబ్ కింగ్స్ టీ20ల్లో నయా రికార్డు సృష్టించింది. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన తొలి జట్టుగా అవతరించింది. బెయిర్ స్టో (108) సెంచరీతో చెలరేగిన వేళ పంజాబ్ మరో 8 బంతులు ఉండగానే విజయాన్ని అందుకుంది.
Yuvraj Singh: టీ20 ప్రపంచకప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ నియమించబడ్డాడు. అతడితోపాటు వెస్టిండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్, స్పీడ్ కింగ్ ఉసేన్ బోల్ట్లను కూడా బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక చేసింది ఐసీసీ.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.