Varshini Sounderajan Hot: పొట్టి బట్టల్లో వర్షిణి రచ్చ... ఫోటోలు చూశారా?

Varshini Sounderajan Hot: తెలుగు యాంకర్ వర్షిణి సౌందరరాజన్ షేర్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కాక రేపుతున్నాయి, ఆమె తాజా ఫోటోల మీద మీరు కూడా ఒక లుక్ వేయండి

  • Feb 11, 2023, 19:52 PM IST
1 /5

నటిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన వర్షిణి సౌందరరాజన్ పలు సినిమాల్లో నటించింది కానీ ఆమెకు మాత్రం నటిగా పెద్దగా గుర్తింపు దక్కలేదు.   

2 /5

వర్షిణి సౌందరరాజన్ ఆ మధ్య ఒక డైరెక్టర్ తో ప్రేమలో పడి కొన్నాళ్ల పాటు ప్రేమాయణం నడిపి తరువాత పర్సనల్ కారణాలతో దూరమైంది.    

3 /5

వర్షిణి సౌందరరాజన్ ఈ మధ్య షోస్ లో యాంకర్ గా మెరిసే ప్రయత్నం చేసినా అవి కూడా వర్కౌట్ అవలేదు.   

4 /5

వర్షిణి సౌందరరాజన్ షోస్ ఉన్నా లేకోపోయినా ఆమె సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు టచ్ లో ఉంటూ రచ్చ చేస్తోంది.   

5 /5

వర్షిణి సౌందరరాజన్ తాజాగా షేర్ చేసిన  ఫోటోల మీద మీరు ఒక సారి లుక్ వేయండి మరి.