Niti Taylor Pics: బ్లాక్ టాప్ లో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న నితీ టేలర్, పిక్స్ వైరల్

Niti Taylor: హీరోయిన్ నితీ టేలర్ మత్తెక్కించే చూపులతో కుర్రాళ్ల మదిని దోచేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ టాప్ లో టాప్ లేపింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

Niti Taylor latest pics: తనీష్ హీరోగా నటించిన 'మేం వయసుక వచ్చాం' మూవీతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టింది నితీ టేలర్. ఈ మూవీ సక్సెస్ తో ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు వెల్లువెత్తుతాయి. ఆ తర్వాత పెళ్లి పుస్తకం, లవ్ డాట్ కామ్ వంటి చిత్రాల్లో నటించాడు. టేలర్ తన ప్రియుడైన పరీక్షిత్ బావాను 2020లో పెళ్లి చేసుకుంది. 
 

1 /6

2009లో వచ్చిన 'ప్యార్ కా బంధన్‌'తో హిందీ టెలివిజన్‌లోకి అడుగుపెట్టింది నితి టేలర్.    

2 /6

హిందీలో కైసీ యే యారియాన్ షో, గులామ్ మూవీలతో పాపులారిటీ సంపాదించింది ఈ బ్యూటీ.      

3 /6

తనీష్ హీరోగా నటించిన 'మేం వయసుకు వచ్చాం' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నితీ టేలర్.     

4 /6

ఆ తర్వాత పెళ్లి పుస్తకం, లవ్ డాట్ కామ్ వంటి తెలుగు చిత్రాల్లో నటించింది.     

5 /6

టేలర్ తన ప్రియుడైన పరీక్షిత్ బావాను 2020లో వివాహం చేసుకుంది.   

6 /6

2023లో టేలర్ సోనీ టీవీ యొక్క బడే అచే లాగ్తే హై 2 లో రణదీప్ రాయ్ సరసన ప్రాచీ కపూర్ రోల్ లో నటించి మెప్పించింది.