India Vs New Zealand: తొలి వన్డేకు హైదరాబాద్‌ రెడీ.. కివీస్‌తో టీమిండియా అమీతుమీ

శ్రీలంకపై వన్డే సిరీస్‌ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. న్యూజిలాండ్‌తో కీలక సమరానికి సిద్ధమైంది. కివీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో భారత్ తలపడనుంది. తొలి వన్డే హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో బుధవారం ఆరంభం కానుంది. రెండు జట్లు పటిష్టంగా కనిపిస్తుండడంతో పోరు ఆసక్తికరంగా సాగనుంది.

  • Zee Media Bureau
  • Jan 18, 2023, 10:14 PM IST

శ్రీలంకపై వన్డే సిరీస్‌ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. న్యూజిలాండ్‌తో కీలక సమరానికి సిద్ధమైంది. కివీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో భారత్ తలపడనుంది. తొలి వన్డే హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో బుధవారం ఆరంభం కానుంది. రెండు జట్లు పటిష్టంగా కనిపిస్తుండడంతో పోరు ఆసక్తికరంగా సాగనుంది.

Video ThumbnailPlay icon

Trending News