Marri Shashidhar Reddy suspended by Congress Party. కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ క్రణశిక్షణ చర్యలు తీసుకుంది.
Congress against Marri Shasidhar Reddy. కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ క్రణశిక్షణ చర్యలు తీసుకుంది. తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, బీజేపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణలతో కలిసి మర్రి శశిధర్ రెడ్డి నిన్న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది.