Nettle Tea For Weight Loss: పొట్ట సమస్యలేవైనా.. ఈ టీని తాగండి అన్ని దూరమవుతాయి..!

Nettle Tea For Weight Loss: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది బరుపు పెరగడం, పొట్ట చుట్టూ కొవ్వు రావడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా బొద్దుగా కనిపించి అందహీనంగా తయారవుతున్నారు. అయితే మారుతున్న జీవన శైలి, అనారోగ్యకరమైన ఆహారం తీనడం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకపోవడమే దీనికి ప్రధాన కారణమవుతుంది. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి అనారోగ్యకరమైన ఆహారాలను తినడం మానుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 13, 2022, 04:07 PM IST
  • పొట్ట సమస్యలతో బాధపడుతున్నారా..
  • రేగు ఆకులతో చేసిన టీ తాగండి
  • రేగు టీ తాగడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు
Nettle Tea For Weight Loss: పొట్ట సమస్యలేవైనా.. ఈ టీని తాగండి అన్ని దూరమవుతాయి..!

Nettle Tea For Weight Loss: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది బరుపు పెరగడం, పొట్ట చుట్టూ కొవ్వు రావడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా బొద్దుగా కనిపించి అందహీనంగా తయారవుతున్నారు. అయితే మారుతున్న జీవన శైలి, అనారోగ్యకరమైన ఆహారం తీనడం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకపోవడమే దీనికి ప్రధాన కారణమవుతుంది. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి అనారోగ్యకరమైన ఆహారాలను తినడం మానుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ బరువు తగ్గడానికి పలు రకాల ఔషధ గుణాలు కలిగున్న టీలను తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ టీలను క్రమం తప్పకుండా తాగడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.

రేగు పండు ఆకుల టీ తాగడం వల్ల బరువు తగ్గుతారు (Nettle Tea For Weight Loss):

ప్రస్తుతం చాలా మంది కట్టుదిట్టమైన డైట్, హెవీ వర్కవుట్స్‌ చేసిన బరువు తగ్గడం పెద్ద సమస్యగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రీన్ టీ తాగాలని చాలా మంది ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే క్రమం తప్పకుండా రేగుట టీ తీసుకుంటే.. బరువు తగ్గుతారని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పొట్టచుట్టు కొవ్వును కూడా నియంత్రిస్తుంది.

రేగుట టీ ఎలా తయారు చేయాలి:

రేగు హెర్బల్ టీని రేగు ఆకుల నుంచి వీటి చెట్ల నుంచి తయారు చేస్తారు. ప్రస్తుతం ఇది మార్కెట్లో సులువుగా దొరుకుతుంది. అంతేకాకుండా దీనిని ఇంట్లో తయారు చేయడం కూడా చాలా సులభం. ఇది బరువు తగ్గించడానికి చాలా సహాయపడుతుంది.

రేగు టీలో పోషకాలు (Nutrients In Nettle Tea)

రేగుట టీలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ టీని తాగడం వల్ల విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె వంటి అవసరమైన పోషకాలు లభిస్తాయి. ఈ హెర్బల్ టీ సహాయంతో.. గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధి, అలెర్జీలు, ఆర్థరైటిస్(Heart disease, kidney disease, allergies, arthritis) వంటి వ్యాధులను నియంత్రించవచ్చు. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

రేగు టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు (Nettle Tea Health Benefits)

రేగుట టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల పెరుగుతున్న బరువును నియంత్రిస్తుంది. అంతేకాకుంగా శరీరంలో ఉప్పును సమతుల్యంగా చేస్తుంది. పొట్టలో గ్యాస్ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ టీని తాగాలని నిపుణులు చెబుతున్నారు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)   

 

Also Read: మహిళకు ముద్దులు, హగ్గులు ఇచ్చిన రెండు సింహాలు.. వీడియో చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు! 

Also Read: Non-Veg in Sawan: శ్రావణమాసంలో ఎందుకు నాన్‌వెజ్ తినకూడదో తెలుసా..?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News