IIIT Project: Telanagan Minister KTR starts AI Project in IIIT. ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ప్-ఏఐ) ఆధారంగా పనిచేసే మూడు ప్రాజెక్టులను తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ప్-ఏఐ) ఆధారంగా పనిచేసే మూడు ప్రాజెక్టులను తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాలను ముందే పసిగట్టి అప్రమత్తం చేసే సాంకేతికత ప్రాజెక్టు ఐరాస్తే తెలంగాణ, కారులో రక్షణ వ్యవస్థలను పరిపుష్టం చేసే బోధ్యాన్, జెనోమిక్ విభాగానికి చెందిన మైక్రోల్యాబ్స్ను ట్రిపుల్ ఐటీలోని కృత్రిమ మేధ సాంకేతికత ఆధారంగా చేపట్టనున్నారు.