Chiranjeevi: కళాతపస్వి ఆశీస్సులు తీసుకున్న చిరంజీవి

Chiranjeevi meets Viswanath: టాలీవుడ్ ( Tollywood ) సినిమా ఖ్యాతిని శిఖరాగ్రానికి చేర్చి, పలు జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకుని లెజెండరీ డైరెక్టర్‌గా ముద్రవేసుకున్నారు కె. విశ్వనాథ్. అలాంటి లెజెండరీ డైరెక్టర్‌కు మెగాస్టార్‌ చిరంజీవికి గురుశిష్యుల అనుబంధం ఉన్నసంగతి తెలిసిందే. 
  • Nov 15, 2020, 07:34 AM IST

Diwali: Chiranjeevi meets Viswanath: టాలీవుడ్ ( Tollywood ) సినిమా ఖ్యాతిని శిఖరాగ్రానికి చేర్చి, పలు జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకుని లెజెండరీ డైరెక్టర్‌గా ముద్రవేసుకున్నారు కె. విశ్వనాథ్. అలాంటి లెజెండరీ డైరెక్టర్‌కు మెగాస్టార్‌ చిరంజీవికి గురుశిష్యుల అనుబంధం ఉన్నసంగతి తెలిసిందే. 

1 /4

అయితే దీపావళి పండుగ సందర్భంగా.. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు సతీసమేతంగా కళాతపస్వీ కె.విశ్వనాథ్ (Kalatapasvi Viswanath) ఇంటికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు.  

2 /4

అయితే తన గురువు కె.విశ్వనాథ్‌ను చిరంజీవి కలవడంపై.. అభిమానులు ప్రశంసిస్తున్నారు.

3 /4

4 /4