Rusted Water Taps: ఈ టిప్స్‌ను పాటించడం వల్ల మీ ఇంట్లో తుప్పు పట్టిన ట్యాప్స్‌ మిల మిల మెరవడం ఖాయం

Rusted Taps:  వాటర్‌ ట్యాప్‌ ఎంత ఖర్చు పెట్టిన అది వెంటనే తుప్పు పడుతుంటాయి. వీటిని వాడకుండా ఉంటే పూర్తిగా పనిచేయకుండా ఉంటాయి. అయితే వీటిని తిరిగి మెరిసేలా చేయడం ఎంతో కష్టంగా ఉంటుంది. అయితే మీరు కూడా ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారా. అయితే ఇక్కడ చెప్పిన టిప్స్‌ను పాటించడం వల్ల తుప్పు పట్టిన మీ ట్యాప్స్‌ను మళ్లీ కొత్త వాటిగా మార్చుకోవచ్చు.అంతేకాకుండా మరకలను కూడా తొలగించడంలో ఈ చిట్కాలు ఉపయోగపడుతాయి.

  • Jan 10, 2024, 13:05 PM IST
1 /6

సాధరణంగా ఇంట్లో ఉండే వాటర్‌ ట్యాప్‌ తుప్పు పడుతుంటాయి. తుప్పు పట్టిన తర్వాత     అలానే వదిలేస్తాం. అయితే ఈ టిప్స్‌ను ట్రై చేయడం వల్ల తుప్పు పట్టిన ట్యాప్‌ మళ్లీ కొత్తగా కనిపిస్తుంది.  

2 /6

బేకింగ్ సోడాతో తుప్పు పట్టిన ట్యాప్‌ను శుభ్రం చేసుకోండి ఇలా. బేకింగ్‌ టీ స్పూన్ సున్నం కలిపి ట్యాప్‌కు ఈ మిశ్రమం పట్టించాలి. 6 నిమిషాలు అలాగే ఉంచండి. దీంతో తుప్పు పోవడమే కాకుండా ట్యాప్‌ కొత్తగా మెరుస్తుంది.

3 /6

తుప్పు పట్టిన ట్యాప్‌ను శుభ్రం చేయడంలో హైడ్రోజన్ పెరాక్సైడ్  ఎంతో ఉపయోగపడుతుంది. ఈ లిక్విడ్‌లో ట్యాప్‌ను ఉంచి శుభ్రం చేయడం వల్ల తుప్పు పోతుంది. 

4 /6

నిమ్మకాయ మరకలను తొలగించడంలో ఎంతో మేలు చేస్తుంది. ముందుగా గ్లాస్‌ నీళు తీసుకొని వేడి చేయాలి. తరవాత నిమ్మకాయ పిండుకోవాలి ఇందులో తుప్పుపట్టిన ట్యాప్‌ ను కొంత టైం వరకు కడగాలి. ఇలా చేయడం వల్ల ట్యాప్‌  క్లీన్  అవుతుంది.  

5 /6

వెనిగర్‌, బేకింగ్‌ సోడా వాడటం వల్ల తుప్పు పట్టిన ట్యాప్‌ తెల్లగా మారుతుంది.

6 /6

టూత్ బ్రష్ , ఉప్పు, నిమ్మకాయ సహాయంలో తుప్పు పట్టిన ట్యాప్‌ సులభంగా శుభ్రం అవుతుంది.